
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం, సర్వేల్,అగస్టు19,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం బడుగు,బలహీన వర్గాల ఆత్మగౌరవం,సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375,వ జయంతి కార్యక్రమాన్ని సర్వేల్ గ్రామపంచాయతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా నాయకులు వీరమళ్ల వెంకటేశం గౌడ్,సర్వేల్ గౌడ సంగం అధ్యక్షులు ఎల్లంకి చంద్రయ్య,రామలింగేశ్వర స్వామి ఆలయ ఛైర్మెన్ గుత్తా శేఖర్ రెడ్డి,గ్రామ పెద్దలు పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.



