
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగష్టు20,(గరుడ న్యూస్):
ప్రపంచఫోటోగ్రఫీదినోత్స ఆగస్టు 19, 2025 ఐ, పి ఆర్ తెలంగాణ ప్రభుత్వము మంగళవారం రోజు హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో 186 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఐ ,పి ఆర్ తెలంగాణ ప్రభుత్వము
సమాచార మరియు పౌర సంబంధాల శాఖ: హైదరాబాద్ నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినం-2025 ఫోటోగ్రఫీ రాష్ట్రస్థాయి కాంపిటేషన్లో నిర్వహించారు.744 ఫోటోలు పోటీ పడగా వెంకటేష్ గౌడ్ తీసినటువంటి ఫోటోకి చేయూత పెన్షన్ పథకం,కేటగిరీలో 5,000 రూపాయలు క్యాష్ అవార్డు పొందింది.మదగోని వెంకటేశంగౌడ్(తేజ), కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి, కె.రామకృష్ణారావు, ఐ.ఎ.ఎస్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం అధ్యక్షత: శ్రీమతి సిహెచ్. ప్రియాంక, ఐఎఎస్ స్పెషల్ కమిషనర్,ఐ అండ్ పిఆర్ డిపార్ట్‌మెంట్,తెలంగాణ ప్రభుత్వం చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.



