గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 20
విష సర్పం కాటేసిన వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం చౌడేపల్లిలో చోటుచేసుకుంది పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజు అనే మేస్త్రి స్థానికంగా ఓ ఇంటిలో మేస్త్రి పని చేస్తుండగా విష సర్పం కాటేసింది గుర్తించిన అతన్ని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు ఇక్కడ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి సిఫారసు చేశారు



