
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగస్టు21,(గరుడ న్యూస్):
చౌటుప్పల్ మున్సిపాలిటీ ఐ ఎన్ టి సి అధ్యక్షులు ముత్యాల గణేష్ జన్మదిన వేడుకలు చౌటుప్పల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచందర్,ఐ ఎన్ టి సి బ్లాక్ అధ్యక్షులు కంచర్ల జంగయ్య,ఐఎన్టీయూసీ చామట్ల శ్రీనివాస్, చౌటుప్పల్ పట్టణ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ చాంద్ పాషా,పెయింటర్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు బండమీద ఎల్లయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం శ్రీనివాస్ నేత,నిమ్మల ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.



