గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 21
సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల పండ హుండీ ద్వారా రూ 413240 ఆదాయంగా సమకూర్నట్లు టిటిడి సూపరిండెండెంట్ నాగేంద్రప్రసాద్ తెలిపారు ఇటీవల రాజనాల బండపై జరిగిన తిరుణాల సందర్భంగా ఆలయంలో ఉంది ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో టిటిడి జూనియర్ అసిస్టెంట్ శ్రీ హర్ష టెంపుల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ పుంగనూరు టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి రాజేష్ తదితరులు పాల్గొన్నారు



