ఎలాంటి తప్పులు లేకుండా లేకుండా పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని మంత్రి అనగాని. కొత్త పట్టాదారు పాస్ పాస్ 50 శాతం శాతం తప్పుల తడకలే ఉన్నాయంటూ ఉన్నాయంటూ ఒక పత్రికలో వచ్చిన వాస్తవం వాస్తవం. రీ సర్వే జరిగిన 6688 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించగా నిర్వహించగా… 2 లక్షల 79 వేల అర్జీలు. వాటన్నంటినీ వంద శాతం పరిష్కరించామని. ఆ తర్వాత 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని నిర్వహించామని… వాటిల్లో వచ్చిన లక్షా 85 వేల అర్జీలను వంద శాతం పరిష్కరించామని.



