

తిరుపతి జిల్లా, రేణిగుంట స్టాఫ్ రిపోర్టర్ మురళి: రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడుగా, కోలా ఆనంద్ ఎన్నికయ్యారు. రేణిగుంట మండల వైస్ ప్రెసిడెంట్ రాజా రాయల్, & రేణిగుంట టౌన్ ప్రెసిడెంట్ నరేష్ రాయల్, మాట్లాడుతూ కోలా ఆనంద్ బిజెపి పార్టీలో తనదైన శైలిలో అనేక సేవలందించి ముందుకు దూసుకు పోతున్న, కోలా ఆనంద అన్నకు, తన సేవలను గుర్తించి, రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఎన్నిక అయిన సందర్బంగా బిజెపి నాయకులు, రాజా రాయల్, నరేష్ రాయల్, కోలా ఆనంద్ కీ శుభాకాంక్షలు తెలియజేశారు.



