
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఆగష్టు28,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం వివేకానంద యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించారు యువ కేంద్రం అధ్యక్షులు రాపర్తి వెంకటేష్ గౌడ్ – ఉషశ్రీ, దంపతులు రాపర్తి బుచ్చయ్య గౌడ్ – రాములమ్మ,దంపతులు మరియు సీనియర్ సభ్యులు సూరెపెల్లి జవహర్ – సరిత,దంపతులు,ఈ గణేష్ ఉత్సవాల్లో భాగంగా విగ్రహ దాతగా నిలిచారు పున్న బలరాం–మాధవి దంపతులు,మరియు మండపం దాతగా నిలిచారు స్ఫూర్తి కళాశాలల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ – సౌజన్య,దంపతులు.మొదటగా యువ కేంద్రం ఆధ్వర్యంలో స్వామి వివేకానందకు పూలమాల వేసి అనంతరం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు సర్వ సభ్యులు.ఈ కార్యక్రమంలో వివేకానంద ఉత్సవ కమిటీ అధ్యక్షులు సూరేపల్లి శివాజీ,వీరమల్ల జంగయ్య,సురేపల్లి వెంకటేశం,వంగరి రఘు,ఏలె పురేందర్,నర్ర ప్రశాంత్ రెడ్డి,రాసాల యాదగిరి,బల్లెం రామస్వామి,భక్తులు,గ్రామ ప్రజలు,తదితరులు,పాల్గొన్నారు.



