శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3.06, ఔట్ ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగా. ఇక నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో ఫ్లో 2.69, ఔట్ ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. పులిచింతల వద్ద వద్ద ఫ్లో 3.13, ఔట్ ఫ్లో 3.72 లక్షల క్యూసెక్కులుగా.



