ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి : తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

Sesha Ratnam
1 Min Read

తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం (గరుడ న్యూస్ ప్రతినిధి) పాకాల మురళి: రేణిగుంట వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్నారు  తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. 15వ వార్డ్ పాంచాలి నగర్ లో విగ్నేష్ మిత్రబృందం ప్రతి ఏటా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తుడా చైర్మన్ కి రేణిగుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి రాయల్ ఘనంగా సత్కరించి స్వామి వారి ప్రసాదలను అందించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *