
తిరుపతి జిల్లా తిరుచానూరు (గరుడ న్యూస్ ప్రతినిధి): భాషా దినోత్సవ సందర్భంగా తిరుచానూరు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేయు సప్రము వెంకట ముని గారినీ దుశ్యాలువ తో సత్కరించిన ప్రముఖులు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ శుభం భన్సల్. డిఆర్ఓ జి నరసింహులు మరియు డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి రోజ్మండ్, ఏపీసి గిరిజ శంకర్, సీఎం ఓ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



