గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 29
మండల వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు తెలుగు భాష దినోత్సవం తో పాటు క్రీడా దినోత్సవం జరుపుకున్నారు మండల కేంద్రమైన చౌడేపల్లి చారాల తదితర గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలల్లో గిడుగు రామ్మూర్తి ధ్యాన్చంద్ ల జీవిత చరిత్రను వివరించారు ఆయా గ్రామాల్లో విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు చౌడేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు రెడ్డి చా రాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు




