వరికుప్పల బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ

singhamkrishna
1 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సెప్టెంబర్01,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామపంచాయతీలో గణపతి నవరాత్రులు సందర్భంగా వినాయక మండపం వద్ద ఆదివారం రోజున వరికుప్పల బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిపించారు.ఈ సందర్భంగా వరికుప్పల బ్రదర్స్ మాట్లాడుతూ ఈ సంవత్సరం అంతా గ్రామంలోని ప్రజలు మరియు  వరికుప్పల బ్రదర్స్ అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ భగవంతుని కృప కటాక్షం తమ పై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.అనంతరం వరికుప్పల యాదగిరి – పద్మ దంపతులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో వరికుప్పల బ్రదర్స్,వరికుప్పల శ్రీ హర్ష, దీక్షిత,శశివర్ధన్,గ్రామ ప్రజలు, తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *