ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి

singhamkrishna
1 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్01,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రం చెందిన రాసాల వెంకన్న ఆకస్మికంగా ఆదివారం మృతి చెందాడు.వారి మరణ వార్త తెలుసుకొని వారి కుటుంబానికి 5000/– రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి.ఈ ఆర్థిక సహాయం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,జిల్లా కార్యదర్శి ఏపూరి సతీష్,సింగల్ విండో డైరెక్టర్ ఉప్పల కృష్ణ,సీనియర్ నాయకులు ఎండి అక్బర్ అలీ,రత్తిపెల్లి యాదయ్య,బాకారం గణేష్,గొల్లూరి బిక్షపతి,గొల్లూరి పెద్ద బిక్షం,బల్గురి శివ,మాజీ వార్డ్ మెంబర్ చెరుకుపల్లి భాస్కర్,మరోగొని శంకర్ గౌడ్,రేవనపల్లి గోపాల్,బద్దుల యాదగిరి,శిఖలమెట్ల హేమేందర్,అంతటి స్వామి,గొల్లూరి సీతయ్య, గవ్వల నరసింహ,సిపిఐ నాయకులు గొల్లూరి సత్యనారాయణ, తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *