గరుడ ప్రతినిధి చౌడేపల్లి సెప్టెంబర్ 01
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు కొండపై ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వారందరి రికార్డులను పరిశీలించారు బోయకొండ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యత్వం కోసం 115 మంది దరఖాస్తు చేసుకున్నారని సోమవారం దరఖాస్తు ఫారాలను పరిశీలించినట్లు వివరించారు ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికార అర్చక సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారందరూ పాల్గొన్నారు




