గరుడ న్యూస్ పుంగనూరు ప్రతినిధి : 01/09/2025

పుంగనూరు పట్టణంలోని ఎస్డిపిఐ నూతన కమిటిని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి మహమ్మద్గని తెలిపారు. అధ్యక్షుడుగా సిద్ధిక్, ఉపాధ్యక్షుడుగా ఖాదర్బాషా, ప్రధాన కార్యదర్శిగా ఆసిఫ్, కార్యదర్శిగా షామీర్, కోశాధికారిగా సద్దామ్తో పాటు సభ్యులుగా అబ్ధుల్కలేదర్, రషీద్, చాంద్బాషా, నౌషాద్, అతిక్బాషా, మహమ్మదాలి, రాయల్బాబా, తోఫిక్ లను ఎన్నుకున్నారు. ఈసమావేశంలో జిల్లాప్రతినిదులు రోషన్, యూసుఫ్,మహమ్మద్ చాంద్బాషా, అన్వర్బాష పాల్గొన్నారు.