తిరుమల: సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – Garuda Tv

Garuda Tv
0 Min Read

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అక్టోబర్ 2 వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల. సెప్టెంబర్ 23 వ తేదీ సాయంత్రం అంకురార్పణతో అంకురార్పణతో ఈ ప్రారంభమవుతాయని.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *