సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్03,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమాన్ని దండుగుల రాములమ్మ గాలయ్య జ్ఞాపకార్ధంగా కుమారులు దండుగుల నగేష్ అన్నప్రసాద దాతలుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో దోనూరు వీరారెడ్డి,ఉప్పల లింగస్వామి,దిండిగుల ప్రభాకర్,సుర్వి దయాకర్,ఉప్పల రమేష్,గడ్డం స్వామి,చత్రపతి యూత్ సభ్యులు, తదితరులు,పాల్గొన్నారు.



