

స్టాప్రిపోర్టర్ మురళి ( గరుడ న్యూస్) రేణిగుంట .
నేడు రేణిగుంట మండలంలోని, గుత్తివారి పల్లి గ్రామస్థులు కలుషిత నీరు త్రాగడం వల్ల డయేరియా సోకి,ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ,వైద్యులను ఆదేశించారు. తదనంతరం రేణిగుంట మండలం బీజేపీ యువనాయకులు కూరకాల్వ వేణు ముదిరాజ్. బాధితులకు పండ్లు మరియు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పౌష్టికాహారం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ , చేతుల మీదుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ,బాధ్యతలకు అందజేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ. మండల అధ్యక్షులు ప్రేమ్ రెడ్డి ,మండల ఉపాధ్యక్షులు రాజారాయల్ , పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్ , శ్రీకాంత్, పవన్ ,అశోక్. హాస్పిటల్ సిబ్బంది,డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.



