

గరుడనుస్ ప్రతినిధి రాజేష్:
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం
మంగళవారం నాడు పాకాల మండలం, పాకాల టౌన్ పార్టీ అధ్యక్షుడు మరియు పార్టీ సీనియర్ నాయకులు మునీర్ బాయ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియపరుస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు.



