గరుడ ప్రతినిధి చౌడేపల్లి సెప్టెంబర్ 09
చౌడేపల్లి మండల కేంద్రమైన చౌడేపల్లిలో వివాదస్పద స్థలాన్ని తహసిల్దార్ పార్వతి పరిశీలించారు మంగళవారం చౌడేపల్లి పరిధిలోని గోసల కురపల్లికి చెందిన మహేష్ కుమార్ చిత్తూరులోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో భాగంగా కలెక్టర్ సుమిత్ కుమార్ కు అర్జీ ఇచ్చాడు ఈ నేపథ్యంలో వివాహ స్పద స్థలాన్ని తాసిల్దారు పార్వతి పరిశీలించారు రికార్డులను పర్యవేక్షించారు ఇందుకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు



