గరుడ న్యూస్ పెద్దపంజాణి మండలం రిపోర్టర్
నేషనల్ లోక్ అదాలత్ లో పంజాణి పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులలో 9 గొడవలు పడిన కేసులు ఇరు వర్గాలవారు మాట్లాడుకొని రాజీ చేసుకున్నారు, అదే విధంగా కర్నాటక మద్యము అక్రమ రవాణా చేసిన కేసులలో ఒకరు 4000 వేలు, ఒకరు 39840 జరిమానా కట్టి పరిష్కరించుకున్నారు మరియు మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మండి వ్యక్తులకు ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున, బహిరంగా కూర్చొని మద్యము సేవిస్తున్న ఒకరికి 1000 రూపాయలు జరిమానా విదించినారు పెద్దపంజాణి ఎస్సై తెలిపారు


