
పార్వతీపురం పట్టణం లోని చెరువు గట్టు వీధి శుభమస్తు కల్యాణ మండపం ప్రక్కన”గణేష్ యూత్” మరియు పురోహితులు ఉమాకాంత్ అధ్వర్యం లో నవరాత్రులు సందర్భంగా సెప్టెంబర్ 22 తేదీ నుండి దుర్గాదేవి ఉత్సవ విగ్రహం ప్రతిష్టకై బుధవారం నుండి పూజా కార్యక్రమాలు చేపట్టుటకు ముహూర్తపు రాట వేయడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.



