స్టాఫ్ రిపోర్టర్ మురళి రేణిగుంట (గరుడ న్యూస్): రేణిగుంట పోలీస్ స్టేషన్ సిఐ.జయచంద్ర , ,,

రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ,సుమో స్టాండ్, ఆటో స్టాండ్ డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ డి చంద్ర మాట్లాడుతూ , రాబోయే తిరుమల శ్రీవారిబ్రహ్మోత్సవాలు నిమిత్తం, దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనార్థం, వచ్చే భక్తులతో, యాత్రికులతో, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. అదేవిధంగా యాత్రికులపై అధిక చార్జీలు వసూలు చేయరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు కలిగించరాదని,రేణిగుంట సీఐ జయచంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పోలీస్ సిబ్బంది, సుమో స్టాండ్, ఆటో స్టాండ్ఓనర్లు , డ్రైవర్లుపాల్గొన్నారు.



