సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, చౌటుప్పల్,సెప్టెంబర్26,(గరుడ న్యూస్):

రాచకొండ కమీషనరేట్,అనుసంధాన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాచకొండ సీపీ ఆదేశాల మేరకు గోల్డెన్ కేర్ అనే కార్యక్రమంలో భాగంగా(కేర్ ఫర్ దోస్ ఊ కేర్డ్ అస్),అనే టాగ్ లైన్ తో గురువారం నాడు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న పేదవారైనా సీనియర్ సిటిజన్స్ కు సిఐ జి. మన్మధ కుమార్,ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,చౌటుప్పల్ వారి చేతులమీదుగా ఓల్డ్ ఏజ్ కిట్స్ లను అందించారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఐ కే. యాదగిరి,ఎస్ ఐ డి. నర్సిరెడ్డి,పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు,పాల్గొన్నారు.



