
విజయనగరం జిల్లా రామభద్రపురం లోని పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు దసరా సెలవుల లో పది రోజులు ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం కు తీసుకు వెళ్లడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు వి. గోపాల్ నాయుడు తెలియజేసారు,ఇందులో బాగంగా రామభద్రపురం లోని జానీ బైక్ మెకానిక్ షాప్, జనతా గ్యారేజ్, మరియు వరుణ్ బజాజ్ షోరూం లకు విద్యార్థులను ఒకేషనల్ ఆటోమోటివ్ శిక్షకురాలు బి ప్రమీల కుమారి తీసుకోని వెళ్లి విద్యార్థులకు సెల్స్ అండ్ సర్వీస్, విడిభాగాలు, ఇంజెన్ పనితీరు పై అవగాహన కల్పించారు.



