అల్విదా మిగ్ 21! 6 దశాబ్దాల ప్రస్థానానికి నేటితో నేటితో ముగింపు ..
– Garuda Tv
మిగ్ 21 కు సంబంధించి ఆరు దశాబ్దాల దశాబ్దాల ముగింపు పడనుంది! ఐఏఎఫ్ చరిత్రలో చరిత్రలో మైలురాయిగా నిలిచిన మిగ్ 21 ఫైటర్ జెట్ చివరి ప్రయాణం నేడు. ఈ నేపథ్యంలో ఈ ఈ ఫైటర్ జెట్ చరిత్రను ఇక్కడ తెలుసుకోండి తెలుసుకోండి ..