
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలో ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్‌లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో తాత్కాలికంగా బస్టాండును మూసివేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.



