గరుడ న్యూస్ పెద్దపంజని మండలం
పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాణి మండలం పెద్దారికుంట పంచాయతీ నందు వైస్సార్సీపీ గ్రామ కమిటీ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జి బాగారెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శి నగేష్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి తమ్మిరెడ్డి ఎంపీటీసీ లు గురుమూర్తి , సుబ్రమణ్యం అలాగే పెద్దారికుంట పంచాయతీ సర్పంచ్ సి భాస్కర్ మరియు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..



