
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం. ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. మరోవైపు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ. తాజాగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు. ఈ మేరకు శనివారం శనివారం తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ జారీ.



Sign in to your account