
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్29,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం వివేకానంద యువకేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ, రోజు పూజలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి దంపతులు.ఈ యొక్క కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మంధుగుల బాలకృష్ణ,నారాయణపురం మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నరసింహ,పిఎసిఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రత్తుపెల్లి యాదయ్య,దుసరి వెంకటేష్ గౌడ్,గునిగంటి రాజు గౌడ్,బద్దుల (పెద్ద)మురళి యాదవ్,మారగొని శంకర్ గౌడ్,విడం సాయి కిషోర్,సుక్క రాములు,వివేకానంద యువ కేంద్ర కమిటీ సభ్యులు,భక్తులు,గ్రామ ప్రజలు తదితరులు,పాల్గొన్నారు.




