సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, అక్టోబర్01,(గరుడ న్యూస్):
గట్టుప్పల మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 మూడు గట్టుప్పల మండల కేంద్రంలో జరిగే దసరా ఉత్సవాలకు మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డిని ఆహ్వానించారు ఈ ఎల్ వి ఫౌండేషన్ భాస్కర్.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల ను తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని,ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్,ఫౌండేషన్ సభ్యులు,తదితరులు,పాల్గొన్నారు.



