సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్03,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వాచ్యతాండ గ్రామపంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ మహిళా కు వచ్చినందున బిఆర్ఎస్ పార్టీ నుండి ఆశభావం చూపుతున్న వ్యక్తులలొ ముందు వరసలో వాంకుడోతు రాజు నాయక్ రిజర్వేషన్ మహిళాకు రాగా రాజు నాయక్ – భార్య విజయ,ను సర్పంచ్ బరిలో నిలబెట్టాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నరు.రాజు నాయక్ బిఆర్ఎస్ పార్టీ లో క్రియ శీలం గా పనిచేస్తు 2013 నుండి పార్టీ లో కొనసాగుతు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,మండల పార్టీ పెద్దలు,సీనియర్ నాయకులు రాజు నాయక్ ని గుర్తించి సర్పంచ్ గా అవకాశం ఇస్తే గెలుస్తానని అంటున్నారు రాజు నాయక్ అన్నారు.మరొక సందర్భంలో పార్టీ తనకు కాకుండా మరొకైన సర్పంచిగా అవకాశం ఇస్తే దగ్గరుండి వారిని గెలిపించే బాధ్యతలను తీసుకుంటానని తెలియజేశారు రాజు నాయక్ తెలియజేశారు.ఏది ఏమైనా పార్టీ ఆదేశాల మేరకే పని చేస్తానని పత్రిక ముఖంగా చెప్పారు.



