సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్08,(గరుడ న్యూస్)
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఏనుగు భారతమ్మ, మరణించిన వార్త తెలుసుకొని…వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ నారాయణపురం గ్రామంలో వారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి పార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి
అండగా ఉంటారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో
బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
రాసమల్ల యాదయ్య,మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు
సిలువేరు నర్సింహ,సీనియర్ నాయకులు చెక్క నరసింహ,బైకనినరేందర్ యాదవ్,మాజీ ఉపసర్పంచ్ మైలారం రాములు,చింతల లింగస్వామి,ఏనుగు బిక్షపతి,ఏనుగు అంజయ్య,ఏనుగు వెంకటయ్య,శ్రీను,బోయ దుర్గయ్య,తదితరులు,పాల్గొన్నారు



