సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, చౌటుప్పల్,అక్టోబర్09,(గరుడ న్యూస్):

చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కి మనవరాలు పుట్టిన సందర్భంగా హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి,శాలువాతో ఘనంగా సన్మానించారి.ఈ సందర్భంగా బత్తుల విప్లవ్ గౌడ్, నూతనంగా కొనుగోలు చేసిన ఫార్చునర్ వాహనాన్ని ఎమ్మెల్యే తన డ్రైవ్ తో ప్రారంభించి,బత్తుల విప్లవ్ కుమార్ గౌడు కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పాశం సంజయ్ బాబు,చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్,నాయకులు కొండూరు వెంకటయ్య,కొయ్యడ సైదులు గౌడ్,కామిశెట్టి భాస్కర్ గుప్తా,అంతటి బాలరాజు గౌడ్,పాక చిరంజీవి,రావుల స్వామి,కొరగోని లింగస్వామి,ఎండి కరీం,తొర్పునూరి రవి గౌడ్,బొంగు శ్రీనివాస్ గౌడ్,కేతరాజు రాజు,తదితరులు,పాల్గొన్నారు.



