సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్13,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఏపూరి నరసింహ్మ – పార్వతమ్మ,దంపతుల కుమార్తె సహస్ర – సాయి, దంపతుల వివాహము శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.వారి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి మరియు వట్టికోటి శేఖర్.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ్మ,రుద్ర భాస్కర్,మాజీ ఎంపీటీసీ ఏపూరి బాలరాజు,పిఎసిఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ,ఏపూరి రమేష్,క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్,యువజన కాంగ్రెస్ నాయకులు ఉప్పల నాగరాజు,కొండ నవీన్ గౌడ్,ఉప్పల యాదయ్య,లింగంపల్లి జంగయ్య,రాచకొండ రమేష్,కొలుకుల పెళ్లి యాదగిరి,రాస మల్ల రమేష్,సంపత్,శివ,అరుణ్, భూపేష్,ఈసం శివకుమార్,బత్తుల యాదగిరి,మధు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,రజక సంఘం నాయకులు,తదితరులు,పాల్గొన్నారు.



