సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, అక్టోబర్19,(గరుడ న్యూస్):
మునుగోడు శాసన సభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏఐసీసీ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపికలో భాగంగా జిల్లాకి ఆబ్జర్వర్ గా విచ్చేసిన శ్రీ శరత్ రౌత్ ఏఐసిసి పర్యవేక్షకులు మరియు ఒడిశా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,పీసీసీ కోఆర్డినేటర్లు,సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రఘమయి,రంగనాథ్ లను కలిసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దరఖాస్తును అందజేశారు మునుగోడు ఎన్నికల ఇంఛార్జి పబ్బు రాజు గౌడ్.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్ర సేన రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్,తదితరులు,పాల్గొనడం జరిగింది



