గరుడ ప్రతినిధి
చౌడేపల్లి అక్టోబర్ 23
నూతనంగా వివాహం చేసుకోబోయే పెళ్లి కుమార్తెకు తాళిబొట్టు మెట్లు విరాళంగా అందించారు, మండలంలోని ఏ కొత్తకోట పంచాయతీ అగ్రహారంకు చెందిన చంద్ర కుమార్తె నూతన వధువు శ్రావణి కి దాత ఆనందాచార్యులు ఆయన సతీమణి చాముండేశ్వరిలు అందించారు,ఈ మేరకు పుంగనూరు రూరల్ సీఐ రాంభూపాల్ చేతుల మీదుగా నూతన వధువుకు రూ 15 వేలు విలువచేసే కళ్యాణ తాళి బొట్టు, కాళీ మెట్లు, నూతన వస్త్రాలను,అందించారు ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.



