ఒంటరి యువకునికి బాసటగా నిలిచిన ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్

singhamkrishna
0 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్28,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కిష్టం నరసింహ,తల్లిదండ్రులు ఇద్దరు అకాల మరణం చెందారు.ఈ నేపథ్యంలో ఈ  ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ ఆ యువకునికి భరోసగా నిలిచి 50 కేజీ మీద ల బియ్యాన్ని అందించారు. మునుముందు ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులు, తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *