
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,నవంబర్02,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం ఉమ్మడి గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో వెయ్యి సంవత్సరాల అరుదైన మహాద్భుత ఆలయం చిల్లాపురం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం.ఈ నేపథ్యంలో ఈనెల 05వ తారీఖున కార్తీక పౌర్ణమి నాడు నిర్వహించే జాతరకు సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ జె. జగన్,ని ఆహ్వానించారు హనుమాన్ స్వామి కరంటోతు రమేష్ నాయక్ స్వామి,బిజెపి మండల నాయకులు.ఈ కార్యక్రమంలో కొర్రతండా రాములు నాయక్ స్వామి,కొర్రతండా హనుమాన్ స్వాములు,తదితరులు,పాల్గొన్నారు.



