కార్తీక పౌర్ణమి పూజల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి దంపతులు

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 06/11/2025

కార్తీకపౌర్ణమి పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ , కుమారై శ్రీశక్తి కలసి తిరువణ్ణామలై ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో గల శ్రీ అరుణాచలేశ్వర ఆలయానికి పెద్దిరెడ్డి కుటుంబం చేరుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *