
ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఇక ఆయనకు కస్తూరి కూడా మంచి ఫ్యాన్. ఆమె గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. “మీకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా నటించమంటే నటిస్తారా” అంటూ హోస్ట్ అడిగింది. “నేను ఇలా చెప్తాను. విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా కాకుండా వేరే రోల్ వస్తే ఈ రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుంటా. విజయ్ తో నేను సిస్టర్ గా ఎందుకు చేయాలి ? జోడిగా చేయాలనీ అనుకోలేదు. ఒక వేళ వస్తే ఫటకాగా ఒక ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ.” అని చెప్పింది . ఇక హోస్ట్ ఐతే “ఒకవేళ మీ హజ్బెండ్ వచ్చి విజయ్ దేవరకొండను బ్రో పిలవమంటే పిలుస్తారా” అని అడిగింది.
“నేనేం చేయాలి బాలీవుడ్ నుంచి. నేను భారతీయ నారి ఐపోయాను. మొగుడుకి మించిన మాట లేదు. బ్రో అని పిలుస్తాను. ఆయన ఒక యాక్టర్ గా నాకు బాగా ఇష్టం. నాకు నా కూతురికి కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. నా వల్లే మా అమ్మాయికి కూడా అతంటే. ఇష్టం గీత గోవిందం పట్టుకుని చూపించాను. అర్జున్ రెడ్డి. అక్కడ ఎప్పుడూ హిందీ హిట్స్ తీసుకుంటారు. అని చెప్పింది కస్తూరి.



