సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,నవంబ్06,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భారతీయ జనతా పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు,దేవేందర్ యాదవ్,రాష్ట్ర ఓబిసి కార్యదర్శి జక్కల రాజు యాదవ్,బిజెపి మండల పార్టీ అధ్యక్షులు సుర్విరాజ్ గౌడ్,బిజెపి జిల్లా నాయకులు వంగరి రఘు,మండల ఉపాధాక్షులు,సంపతి సుధాకర్ రెడ్డి,మండల కార్యదర్శి నర్రి నర్సింహ్మ,మండల నాయకులు కరంటోతు రమేష్ నాయక్ స్వామి,క తదితరులు,పాల్గొన్నారు.



