శ్రీ వినాయకస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 09/11/2025.సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ వినాయకస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం అర్చకులు ఉదయాన్నే స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకించి, పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి వెహోక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాలు చెరువు కట్టపై గల శ్రీ వినాయకస్వామి ఆలయం, సంతగేటులో గల శ్రీవినాయకస్వామి ఆలయాల్లో సంకటహర చతుర్థి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *