గరుడ ప్రతినిధి
చౌడేపల్లి నవంబర్ 14
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో పనిచేస్తున్న మహిళ ఆకస్మిక మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ని మ్మనిపల్లి మండలం బండ్ల పైకి చెందిన గంగమ్మ(45) అమ్మవారి ఆలయంలో గత 20 సంవత్సరాలుగా ప్రక్షాళన( స్వీపర్ ) గా పనిచేస్తుంది గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను తిరుపతి ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతున్న గంగమ్మ మృతి చెందింది ఆమె మృతి పట్ల బోయకొండ ఆలయ అధికార అర్చక సిబ్బంది సానుభూతి వ్యక్తం చేశారు తక్షణ మట్టి ఖర్చులకు గాను దేవస్థానం తరుపున రూ 10,000 అందించారు.



