సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,నవంబర్17,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వెంకం భావి తండా కి చెందిన వధూవరులు శాంతి,సంతోష్,ల వివాహం రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో అదేవిధంగా రాజి,రాజు దంపతుల కుమార్తె గోపి,వివాహం శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో నిర్వహించారు.ఈ వివాహ మహోత్సవానికి హాజరు అయ్యారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుత్తా ఫ్రేమ్ చందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ పానుగోతు బాలు నాయక్,నారాయణపురం మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కరంటోతు రమేష్ నాయక్,శంకర్ నాయక్,కృష్ణ నాయక్,బంధుమిత్రులు తదితరులు,పాల్గొన్నారు.



