పెచ్చులు ఊడిన భవనాన్ని పరిశీలించిన జనసేన నాయకులు

Ashok kumar
0 Min Read


గరుడ ప్రతినిధి
చౌడేపల్లి నవంబర్ 18

మండలంలోని  కాగతి పంచాయతీ  మర్రిమాకులపల్లి ప్రాథమిక పాఠశాలలో పెచ్చులూడిన వంటగది భవనాన్ని జనసేన మండల నాయకులు సందర్శించారు,సర్వ శిక్ష అభియాన్ లో భాగంగా నిర్మించిన ఆ భవనంతో పాటు మరో భవనం సైతం కూలేందుకు సిద్ధంగా ఉందని గుర్తించారు సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు భవనాలను నిర్మించాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల నాయకుడు గందోడి చరణ్ తెలిపారు, సమస్యలు ఏవైనా పరిష్కారం వైపు అడుగు లేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *