గరుడ న్యూస్ పెద్ద పంజాణి మండలం 19/11/2025
పెద్దపంజాణి మండలం లోని నీడిగుంటగ్రామములో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డెప్ప రెడ్డి కుమార్తె వివాహ సందర్బంగా వారి నివాసా నికి వెళ్లి నూతన వాదూ వరులను పలమనేరు మాజి శాసనసభ్యులు N. వెంకటేగౌడు వదు వారులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పెద్దపంజాణి వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భాగరెడ్డి, వైస్ mpp. G.D. బాబు, తదితరులు పాల్గొన్నారు



