శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి

singhamkrishna
0 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,నవంబర్19,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంనికి చెందిన వీరమల్ల జంగయ్య గౌడ్ వారి నివాసంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వీరమల్ల పద్మయ్య గౌడ్,గునిగంటి రాజు గౌడ్, వారి కుటుంబ సభ్యులు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *