గరుడ ప్రతినిధి
చౌడేపల్లి నవంబర్ 20
పుస్తక పఠనంతో బహుళ లాభాలు ఉన్నాయని గ్రంథాలయ అధికారి సోమశేఖర్ అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా చివరి రోజున స్థానిక ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ గ్రంథాలయాలపై విద్యార్థులకు అవగాహన సామూహిక స్వీయ పట్టణము వారోత్సవాల ముగింపు వేడుకలు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. స్వాతంత్ర్య పోరాటంలో గ్రంధాలయాలు ముఖ్య భూమికను పోషించాయని అన్నారు గ్రంథాలయాల్లో వివరించారు, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



